నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తా
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ఆ దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాడు ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవలో జీవితం గడుపుతారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. గురువారం రఘునాథపల్లిలో ఆయన 57వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యునిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆశీస్సులతో జిల్లా...