‘నీట్ ‘ ప్రశాంతం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు. ఇందు కోసం జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలో సెంటర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ పెంబర్తి...