నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు
జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు నుంచి మొదలుకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 528,299 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి కొత్తగా పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ను హాల్ టికెట్లపై ముద్రించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు...