నేషనల్ హైవే డ్రైనేజీ పైకప్పుల తొలగింపు
ప్రమాదకరంగా సిమెంటు బిల్లలు పట్టించుకోని అధికారులు రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద కంచనపల్లి రోడ్డు మూలమలుపు ఎల్లమ్మ గుడికి అనుకుని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులో నిర్మించిన డ్రైనేజీ పైకప్పులను రాత్రికి రాత్రే తొలగించాలి. స్థానిక దుకాణాల పుణ్యమా అని ఆ డ్రైనేజీ పూర్తిగా కూడిపోయింది. దుకాణాల నుండి వచ్చే వ్యర్ధాలు అన్ని అందులో పడేస్తుండడంతో అది పూర్తిగా నిండిపోయింది కొద్దిపాటి వర్షం పడ్డా నీరంతా రోడ్లపై నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా తొలగించిన సిమెంటు...