పకడ్బందీగా ఓపెన్ స్కూల్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ,లీడ్స్ న్యూస్: ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే ఓపెన్ స్కూల్ పది,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 8,33 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు...