పనులన్నీ వారంరోజుల్లో పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ,లీడ్స్ న్యూస్ : వారం రోజుల్లోగా జిల్లాలో అన్ని గ్రామాలు మండలాల్లో వనమహోత్సవాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని దాన్ని కాపాడుకునేందుకు విధంగా కూలీలకు పనులు కల్పించి చేపట్టాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం వాటిపై కూడా అధికారంలో దృష్టి...