పీ.హెచ్.సీలో బతుకమ్మ సంబరాలు
లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. డాక్టర్లు కమలహాసన్,స్రవంతి,సిబ్బంది రామ్ కిషన్, విష్ణువర్ధన్ రెడ్డి,మండలంలోని ఆయా గ్రామాల ఆరోగ్య కేంద్రాల మహిళా ఉద్యోగులు,సిబ్బంది,ఆశ వర్కర్లు పెద్ద ఇతర బతుకమ్మలను పేర్చి ఉత్సాహంతో పాల్గొన్నారు.