పెట్రోల్, డీజిల్ కొరతలేదు
వదంతులు నమ్మకండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,లీడ్స్ న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన శాసనసభ ప్రాంగణం వద్ద పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో...