ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాల నియంత్రణ

ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్ జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ప్రజల భాగస్వామ్యం,సహకారంతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని రాష్ట్ర ఆపరేషన్స్ డిజిపి అనిల్ కుమార్ స్పష్టం చేశారు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అరైవ్.. అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గతంలో యేటా 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, దీని కారణంగా దేశ జీడీపీ 3 శాతం నష్టం జరుగుతోందని...