ప్రజల సహాకారం మరువలేను

సిఎస్బి సీఐ. ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ రూరల్ సర్కిల్ రఘునాథపల్లి ప్రజలు అందించిన సహకారం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఇటీవల వరంగల్ సిఎస్బికి బదిలీ అయిన సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయనకు గురువారం స్థానిక పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు,ప్రజాప్రతినిధులు,పోలీస్ ఉన్నతాధికారులు,సిబ్బంది అందరూ ఎంతో సహకారం అందించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా రఘునాథపల్లిలో చార్జ్ తీసుకున్న సీఐ జి.వేణు, ఎస్సై లు...