ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 157 ద‌ర‌ఖాస్తులు స్వీకరణ జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రజల నుండి ప్రజావాణిలో వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని జనగామ జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి కలెక్టర్ కలెక్టర్ 157 అర్జీల‌ను స్వీక‌రించారు. వచ్చిన ప్రతి ద‌ర‌ఖాస్తును నిషితంగ పరిశీలించి సంబంధిత శాఖ‌ల అధికారులకు అంద‌జేశారు. ఈ ఆర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని, స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని...