ప్రతి ఒక్కరు హెల్మెట్ అలవాటు చేసుకోవాలి
ఎస్ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్ అరైవ్…అలైవ్ పై అవగాహన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై నరేష్ రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని రఘునాథపల్లి ఎస్ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా అలైవ్..అరైవ్ కార్యక్రమం పై రఘునాథపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షతన సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ నియమాలను విధిగా ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు....