ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

జనగామ,లీడ్స్ న్యూస్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సిపిఐ పార్టీ నాయకులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. మండల కార్యదర్శి కావటి యాదగిరి నేతృత్వంలో కేంద్రం పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. యాదగిరితో పటు పలువురు మాట్లాడుతు ప్రధాని మోదీ మొన్న జరిగిన ఐదు రాష్ట్రా ఎన్నికల్లో పెట్రోల్,డీజిల్,గృహ అవసరాల గ్యాస్ ధరలను పెంచబొమని చెప్పి,ఎన్నికలు అయిపోగానే పెట్రోల్,డీజిల్ ధరలు పెంచారని వారు అన్నారు. మోడీ...