ప్రైవేట్ బస్సుకు ఘోర ప్రమాదం
టిప్పర్ లారీని ఢీకొన్న బస్సు క్షణాల్లో చెలరేగిన మంటలు 12 మంది సజీవ దహనం హైదరాబాద్, లీడ్స్ ప్రతినిధి ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చేయలేగాయి. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి పైగా సజీవ దహనం అయినట్లు తెలుస్తుంది. నిర్మల్ నుండి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు లారీని కూడా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన...