ఫ్లెక్సీల పై మున్సిపల్ అధికారుల కొరడా

ఒక్కరోజే రూ. 87 వేల ఆదాయం లీడ్స్ న్యూస్, జనగామ, స్థానిక మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీల పై కొరడా జులుపించారు. అనుమతి లేకుండా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై పన్ను వసూలు చేశారు. ఇకపై మున్సిపాలిటీ పరిధిలో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. గత రెండు రోజులుగా మున్సిపల్ సిబ్బంది ప్లెక్సీల ఏర్పాటుపై దృష్టి సారించి సదర్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే వారు...