బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు

ఫిర్యాదులపై మరో కేసు హైదరాబాద్,లీడ్స్ న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరధ పై హైదరాబాదులోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేస్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. రేపు హైదరాబాదులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ జరగనున్నడగా ఇప్పుడు తెలంగాణలో ఈ టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బండి సాయి భగీరథ 17 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం జరిపాడని బాలిక కుటుంబ...