teluguleads.in
Newspaper Banner
Date : 18 August 2026, 1:53 pm Posted By : TELUGU LEADS

బహుజన వీరుడు సర్వాయి పాపన్న

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని రఘునాథపల్లి మండలకేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు వై.కుమార్ గౌడ్ ఈ సందర్బంగా పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న బహుజనుల వీరుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోయడ మల్లేష్, ముసిపట్ల విజయ్, కార్యదర్శి కావటి యాదగిరి,భానోతు బిక్షపతి,కొర్ర రాజేందర్, బొమ్మ విరస్వామి గూడ కిరణ్,నూనె ముంతల యాక స్వామిగౌడ్,ఎడ్ల బాలరాజ్,ద్యావర యాకయ్య,బాల్నే శ్రీనివాస్,బండి కుమార్ గౌడ్,కోళ్ల రవి, మినుముల వెంకటరెడ్డి, ముప్పిడి సాంబ ముదిరాజ్,కోళ్ల రాజు, బాల బోయిన శ్రీనివాస్, ఎండీ.సర్వర్, లింగాల సాయి విజయ్ రెడ్డి, కడారి సురేష్,ముప్పిడి శ్రీనివాస్,నాసగొని శ్రీనివాస్,పెంతల సందీప్ ఇమ్మడిశెట్టి రఘు, చీమలపాటి మధు,రంగు శ్రీనివాస్,కడారి రవి,చెరుకు సంపత్,కడారి ఐలయ్య,శాత్రాశి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

జనగామలో….

జనగామ జిల్లా కేంద్రంలోని గౌడ సంఘం నాయకులు పాపన్న జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నా పరశురాములు, భైరగోని శ్రీనివాస్ దూడల రాజసంపత్, దూడల రమేష్, రాజయ్య, కొయ్యడ శ్రీనివాస్,సుగుణాకర్ కృష్ణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.