బహుజన వీరుడు సర్వాయి పాపన్న

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని రఘునాథపల్లి మండలకేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు వై.కుమార్ ఈ సందర్బంగా పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న బహుజనుల వీరుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోయడ మల్లేష్, ముసిపట్ల విజయ్, కార్యదర్శి కావటి యాదగిరి,భానోతు బిక్షపతి,కొర్ర రాజేందర్, బొమ్మ విరస్వామి గూడ కిరణ్,నూనె ముంతల యాక స్వామిగౌడ్,ఎడ్ల బాలరాజ్,ద్యావర యాకయ్య,బాల్నే శ్రీనివాస్,బండి కుమార్ గౌడ్,కోళ్ల రవి, మినుముల వెంకటరెడ్డి, ముప్పిడి సాంబ ముదిరాజ్,కోళ్ల రాజు,...