బిస్కెట్ లో విషమిచ్చి       ఇద్దరు పిల్లలను చంపేందుకు ఓ కసాయి తండ్రి కుట్ర

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ఆస్తి కోసం ఓ కసాయి తండ్రి తన రెండో భార్యతో కలిసి సుపారీ ఇచ్చి తన మొదటి భార్యకు కలిగిన ఇద్దరు కుమారులను హత్య చేసేందుకు పునుకున్నాడు. రఘునాథపల్లి ఎస్సై దూది మెట్ల నరేష్ కథనం ప్రకారం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ కు అనితతో 2016లో వివాహం అయింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఈ క్రమంలో గత సంవత్సరం బానోత్ శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడవత్ మమతను రెండో వివాహం...