బ్యాంకులో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు

లీడ్స్,హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌ సహారన్‌పుర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు బ్యాంకు అధికారులతో పాటు ఓ హౌస్‌ కీపర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్ కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ,అమిత్ కుమార్‌లను బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు లో ఇంత పెద్ద ఎత్తున నకిలీ నోట్లు బయటపడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపై బ్యాంకు నుండి విత్ డ్రా...