భారీ చోరీని ఛేదించిన పోలీసులు         రూ.15.50 లక్షల విలువైన బంగారం,వెండి,బైకులు స్వాధీనం

రూ. 15.50 లక్షల విలువైన నగలు స్వాధీనం జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాననిందితుడు కంప విజయ్ ములుగు జిల్లా వెంకటాపురం గ్రామం కాగా, ఇతనితోపాటు ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి సుమారు రూ.15.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంచార్జి ఏసీపీ భీమ్...