భూ భారతి దరఖాస్తుల్లో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్ :పెండింగ్ లో ఉన్న భూ భారతి దరఖాస్తులపై దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవాం భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి అయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ దరఖాస్తులపై క్షుణ్ణంగా అడిగి టీజెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్,మ్యుటేషన్, ఖాతా సమీకరణ,డేటా కరెక్షన్,అర్బన్ ల్యాండ్, కోర్టు...