మహిళా ఉద్యోగి ఫోటోలు మార్ఫింగ్

ఆపై సోషల్ మీడియా ద్వారా వేధింపులు నిందితుడి రిమాండ్ పోలీసుల అదుపులో విజయ్ రెడ్డి జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి వ్యక్తిగత ఫోటోలను రహస్యంగా తీసి,ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమెను మానసికంగా వేధించిన ఘటన జనగామలో సోమవారం వెలుగులోకి వచ్చింది.జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి కథనం ప్రకారం.. డిఏఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ విజయ్ రెడ్డి తోటి మహిళా ఉద్యోగి ఫోటో లను ఆమెకు తెలియకుండా తీసి తన సోషల్...