మహిళా సమస్యల పరిష్కారానికి భరోసా..
- రాష్ట్ర డిజిపీ శివధర్ రెడ్డి.. - జనగామలో భరోసా,షీ టీం సెంటర్లు అందుబాటులో జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్) : పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం పెంచి మహిళలకు భరోసా కల్పించడంకోసం జనగామలో భరోసా, షీ టీం సెంటర్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్, షీ టీమ్ కార్యాలయాలను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా బాధ్యత మహిళలకు...