మాంసం దుకాణాలపై దాడులు

ఒకరికి రూ. లక్ష పెనాల్టీ పెనాల్టీ రసీదును అందజేస్తున్న అధికారులు జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లాలో అపరిశుభ్రమైన మాంసం విక్రయ దుకాణ దారులపై అధికారులు కొరడా గెలిపించారు. జనగామ పట్టడంతో పాటు,పలు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా గొర్రెలు,మేకలను వధిస్తూ అపరిశుభ్రమైన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగా ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ సిమ్లా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు మటన్ వ్యాపారులపై దాడులు నిర్వహించారు. మాంసపు విక్రయ కేంద్రాలు,అక్రమ వధలు చేపట్టడంతో పాటు,అనుమతి లేని,అపరిశుభ్రత...