మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు చిత్తు

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతున్న డిసిపి జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్ : మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు చిత్తవుతుందని,ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. సోమవారం ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. అంతే కాకుండా కుటుంబాలకు దూరం...