ముదురుతున్న పాడి కౌశిక్ రెడ్డి వివాదం
బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మతో కాంగ్రెస్ శ్రేణులు జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సాక్షిగా కడియం శ్రీహరి పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరు వివాదాంగా మారింది. ఆదివారం శాసనసభలో కడియం మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ సర్కారు చేసిన భూకబ్జాలపై హౌస్ కమిటీ వేయాలని కడియం చెప్పారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి కడియం వైపు చూస్తూ గన్నుతో కాల్చి పడేస్తా అన్నట్లుగా అభ్యంతరకరంగా సైగ చేయడం తీవ్ర డుమరాన్ని లేపింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్...