మున్సిపల్ అధికారిపై చర్య తీసుకోండి
టెండర్లలో అక్రమాలు జరిగాయని కలెక్టర్ కు ఫిర్యాదు లీడ్స్ న్యూస్,ప్రతినిధి/కొలుపుల రవి: జనగామ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపహాడ్ గ్రామానికి చెందిన ఓర్సు మహేందర్ సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. బతుకమ్మ సంబరాల దృష్ట్యా జనగామ పట్టణంలో రూ. 7 లక్షలతో చేపట్టాల్సిన టైటింగ్ తదితర పనులకు మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. కాగా,మహేందర్ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపాడు. అన్ని అర్హతలు ఉన్న తనకు ఈ టెండర్ రావాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఆ...