యాదాద్రికి నిధులు ఇవ్వండి

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లీడ్స్ న్యూస్, హైదరాబాద్: ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి,ఆలేరు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చా. అసెంబ్లీలో ఈ రోజు ఆయన ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవాలయానికి రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారని గుట్ట మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలని అన్నారు. యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు దేవాదాయ శాఖ ఆదాయం నుండి 30 శాతం గ్రామపంచాయతీకి వచ్చేవని, అలాగే ఇప్పుడు మునిసిపాలిటీకి...