యూనిఫామ్‌లో డ్యాన్స్ వేస్తే చర్యలు తప్పవు
డీజీపీ సీవీ. ఆనంద్ వార్నింగ్ లీడ్స్ న్యూస్, హైదరాబాద్: పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరైనా యూనిఫామ్‌లో ఉన్నప్పుడు స్టెప్పులేసి డాన్సులు చేయొద్దని డిజిపి సివి. ఆనంద్ హెచ్చరించారు. కొంతకాలంగా వివిధ సందర్భాల్లో పోలీసులు ఆన్ డ్యూటీ లో ఉన్న సమయంలో యూనిఫామ్‌లోనే డ్యాన్స్ వేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. గతంలో పోలీస్ శాఖ అధికారులకు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బంది డ్యూటీలో...