రక్తదానంతో మానవత్వాన్ని చాటుదాం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ లీడ్స్: రక్తదానం చేసి మానవత్వాన్ని చాటలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్ ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో చంపక్ హిల్స్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఈ...