రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దగిరి దర్గా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగ మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీజీ.24.బి.9237 నెంబరు గల ఎర్టిగా కారులో హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తుండగా ఈ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. ఆ సమయంలో...