రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

పారిశుధ్య కార్మికుడు దుర్మరణం రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కర్రే ఎల్లయ్య (58) రోడ్డు దాటుతుండగా హనుమకొండ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగం గా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఒక్కసారి ఢీకొనడంతో ఎల్లయ్య కారు ముందు భాగంలోని బానేట్ పై పడగా కారు డ్రైవర్ కారు నిల్పకుండా అంతే వేగంతో దాదాపు నడి బ్రిడ్జి మీద వరకు దూసుకెళ్లాడు....