teluguleads.in
Newspaper Banner
Date : 02 September 2026, 5:35 am Posted By : TELUGU LEADS

రఘునాథపల్లి సిఐగా వేణు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి నూతన సిఐగా జి.వేణు బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ ఏ. శ్రీనివాస్ రెడ్డి వరంగల్ సిసిఎస్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో స్టేషన్గన్పూర్ సీఐ వేణు ఇక్కడికి వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు సిఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.