రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి

లీడ్స్ ప్రతినిధి,హైదరాబాద్కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఇద్దరినీ రాజ్యసభకు పంపనుంది.ఇప్పటికే పార్టీ అధిష్టానం సీనియర్ నాయకులు అభిషేక్ సింగ్వి పేరును ఖరారు చేసింది. అలాగే రెండో వ్యక్తిగా ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్ రెడ్డిని కూడా ఎంపిక చేసింది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2015 మంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయడం కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన...