రుగ్మతలను తొలగించేందుకు సినిమ ఒక సాధనం
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉత్తమ హీరోగా నాగచైతన్య(తండేల్ ) ఉత్తమ కథనాయకగా రష్మిక మందన( గర్ల్ ఫ్రెండ్) హైదరాబాద్,లీడ్స్ న్యూస్: సామాజిక రుగ్మతలను తొలగించేందుకు సినిమా ఒక మంచి సాధనం అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హైదరాబాదులోని హైటెక్ సిటీలో జరిగిన గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు చెన్నై కేంద్రంగా ఉన్న సినీ పరిశ్రమ మొదటి తరం హీరోలు ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ తదితర నటుల సహకారంతో హైదరాబాద్...