రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు మూలధన వ్యయం రూ.47,267 కోట్లు వ్యవసాయం,విద్యా,వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన సర్కారు. హైదరాబాద్,లీడ్స్ న్యూస్తెలంగాణలో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను రూ. 324,234 కోట్లతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగా, వాస్తవాలకు దగ్గరగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా,రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు బట్టి...