రూ. 50.51 లక్షలకు అంగడి ఖరారు.
పోలీసుల జోక్యం సిండికేట్ విఫలం రింగర్ల ఆశలు గల్లంతు అయినా రూ.2.49 లక్షలు తగ్గిన ఆదాయం రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి అంగడి వేలం పాటను బుధవారం స్థానిక కమ్యూనిటీ హాలులో నిర్వహించగా రూ. 50.51 లక్షలకు సంత వేలం పాట ముగిసింది. అయితే సిండికేట్ అవ్వాలనుకున్న 36 మండి టెండర్ దారుల ఆశలు గల్లంతయ్యాయి. అంతే కాదు ఈ వారాంతపు సంతను స్థానికులకే రావాలని కలలు కన్న వారి ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడిన అంగడి వేలం...