రెండేళ్లలో నాలుగు కోట్లు ఇచ్చాను
ఆడినం.. పాడినం.. అన్నట్లు కాదు అభివృద్ధి చేశామా? లేదా? అన్నదే ముఖ్యం స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: రెండేళ్లలో కుర్చపల్లి గ్రామాభివృద్ధికి రూ. 4 కోట్ల నిధులు ఇచ్చానని, వీటిలో 85 లక్షల సిసి రోడ్లు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మొదటగా ఐకెపి...