రేపటి నుండి పెరగనున్న టోల్ చార్జీలు
పెరిగిన టోల్ చార్జీలు జనగామ లీడ్స్ న్యూస్: నేషనల్ హైవేలోని టోల్ చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. ఈ మేరకు ఎన్ఎహెచ్ఏఐ,కోమల్ల టోల్ మేనేజర్ వెంకట్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన ధరలు రేపు అర్ధరాత్రి అంటే ఈ నెల 27 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గతంతో పోలిస్తే రేపటి నుండి రూ. 5 పెరగనున్నాయి. ఇప్పటివరకు కార్లకు సింగిల్ ట్రిప్ రూ.125, రిటర్న్ జర్నీ రూ.185గా ఉన్న చార్జీలు రూ.5 మేర్ పెరిగి సింగల్ ట్రిప్ రూ. 130, రిటర్న్...