రైతు సంక్షేమానికి యాంత్రీకరణే మార్గం
'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'తో విత్తనోత్పత్తిలో నూతన శకం అడ్వాంట గ్లోబల్ సీఈవో భూపేన్ వి దుబే రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: నాణ్యమైన విత్తనోత్పత్తి, ఆధునిక యాంత్రీకరణతోనే రైతులకు అధిక దిగుబడి,ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతను జోడించి విత్తన రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్ కార్యాచరణ ప్రయోజనాలపై పలు అంశాలను అడ్వాంట గ్లోబల్ సీఈవో భూపేన్ వి దూబే,ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయ ప్రతినిధి బెళగంవార్, గ్లోబల్ చీఫ్ సప్లై ఆఫీసర్ చెరుకు రమేష్ లు వివరించారు. బుధవారం...