లోక్ సభ,అసెంబ్లీ స్థానాలు 50% పెంపు?

మారనున్న నియోజకవర్గాల నైసర్గిక స్వరూపం దేశంలో 543 నుంచి 816కు లోక్ సభ స్థానాలు తెలంగాణలో 179, ఏపీలో 263 అసెంబ్లీ సెగ్మెంట్ల పెంపు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచనలో కేంద్రం అంతకు ముందుగా తేల్చనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు. ఎన్డీఏ పక్షాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ హైదరాబాద్,లీడ్స్ న్యూస్ అన్ని రాష్ట్రాల లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వచ్చే పార్లమెంటు  సమావేశంలోనే ప్రవేశపెట్టడానికి...