విజయవంతమైన రక్తదాన శిబిరం
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో స్థానిక వెలుగు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం విజయవంతం అయింది. క్యాన్సర్,రక్తదానంపై అవగాహన కలిగిస్తూ వెలుగు యూత్ సొసైటీ సభ్యులు రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఈ మెగా శిబిరాన్ని నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. ఉదయం 9 గంటల నుండి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారు. మధ్యాహ్నం వరకు మొత్తం 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సాయంత్రనికి ఇదీ మరింత పెరిగే...