విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి ఆశీర్వచనం

జనగామ,లీడ్స్ న్యూస్ : చిన్నారి విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి మంగళవారం జనగామలో ఆశీర్వచనం ఇచ్చారు. జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ వి ద్యార్థులు బాణాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చి న్న జీయర్‌ స్వామిని విద్యార్థులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విద్యా ర్థులతో పాటు పాఠశాల కమిటీ ప్రతినిధులు,పాఠశాల ఆచార్యులను చిన్న జీ యర్‌ స్వామి ఆశీర్వదించారు. పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు విద్యార్థులకు...