శానిటరి హౌస్ కి శంకుస్థాపన
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం ఎదురుగా మునుపటి బంజరు దొడ్డి స్థలంలో మూడు లక్షలతో చేపట్టే సానిటరీ హౌస్ కి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, గ్రామ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ లు సోమవారం శంకుస్థాపన చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టే ఈ పనుల్లో స్త్రీ, పురుషుల కోసం వేరువేరుగా రెండు పబ్లిక్ టాయిలెట్స్ ని నిర్మించనున్నారు. దేవాలయానికి వచ్చే వారికోసం,అలాగే స్థానిక ప్రజల కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయని వారు ఈ సందర్భంగా...