సబితను అడ్డుకున్న పోలీసులు

బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ఆత్మ హత్య చేసుకుని మరనించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళ్తున్న బిఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని,మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లను రఘునాథపల్లి పోలీసులు కోమళ్ల టోల్గేట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. అనంతరంటోల్గేట్ నుండి వారిని రఘునాథపల్లి సీఐ కార్యాలయానికి తరలించారు. సమాచారం అందుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోతు కవిత సహా జనగామ, రఘునాథపల్లికి చెందిన ఆ...