సమాజంలో మీడియా పాత్ర కీలకమైనది
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్):నేటి సమాజంలో పత్రికల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జనగామ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో 'క్యాపిటల్ ఇన్ఫర్మేషన్' ఇంగ్లీష్ దినపత్రిక క్యాలెండరును తెలుగు సంవత్సరాది 'పరాబవ' ఉగాది సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధులు కొలుపుల రవి, భూస రమేష్ ల నేతృత్వంలో ఈ...