సీఎం టూర్ కు కేంద్రం నిరాకరణ
లండన్ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్ కు రానున్న సీఎం లీడ్స్,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం నిరాకరించింది. ఆయన పర్యటన నిబంధనలకు అనుగుణంగా లేదని కేంద్రం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడం ధ్యేయంగా తన పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి ఈ పర్యటను ఖరారు చేసుకోగా, అది కేవలం యూకే వరకు మాత్రమే పరిమితం అయింది. ఈనెల 16న ముఖ్యమంత్రి కార్యాలయం యూకే, అమెరికా పర్యటనలకు కేంద్రం అనుమతి కోరింది. అయితే ఇందులో...