సీఎం రేవంత్ సహా 230 ప్రయాణికులు సేఫ్

గాల్లో చెక్కర్లు కొట్టిన విమానం లీడ్స్ న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే 6E717 ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అయితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ విమానం నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ఢిల్లీ నుండి శంషాబాద్ కు చేరుకుంది. ఆ సమయంలో శంషాబాద్ ఏటీఎఫ్ అధికారులు ఆ విమానానికి సిగ్నల్ ఇవ్వకపోవడంతో అది రన్ వే పై ల్యాండింగ్ అయినట్టే అయి, ఆ వెంటనే టేక్ ఆఫ్ అయి...