సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ సీపీ ఎన్. శ్వేత లీడ్స్ న్యూస్ ప్రతినిధి / కొలుపుల రవి రోజురోజుకు జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ నెలను సైబర్ మోసాలపై అవగాహన కల్పించే నెలగా ప్రకటించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. ఫోన్ కాల్స్, SMSలు,వాట్సాప్ప్ మెసేజ్లు, ఈ-మెయిల్స్, అనుమానాస్పద లింకులు వచ్చినప్పుడు వాటిని వెంటనే ఓపెన్...